(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
॥ శ్రీః ॥
12.263. అధ్యాయః 263
Mahabharata - Shanti Parva - Chapter Topics
స్థాణువచనాద్బ్రహ్మణా లోకదాహకకోపాగ్నేరంతర్నియమనం॥ 1॥
తథా స్వచక్షురాదీంద్రియేభ్యో జాతాం మృత్యుదేవీంప్రతి ప్రజాసంహారే నియోజనం॥ 2॥
Mahabharata - Shanti Parva - Chapter Text
స్థాణురువాచ। 12-263-0x(6276)(75801)
ప్రజాసర్గనిమిత్తం మే కార్యవత్తామిమాం ప్రభో।
విద్ధి సృష్టాస్త్వయా హీమా మా కుప్యాసాం పితామహ॥ 12-263-1(75802)
తవ తేజోగ్నినా దేవ ప్రజా దహ్యంతి సర్వశః।
తా దృష్ట్వా మమ కారుణ్యం మా కుప్యాసాం జగత్ప్రభో॥ 12-263-2(75803)
ప్రజాపతిరువాచ। 12-263-3x(6277)
న కుప్యే న చ మే కామో నభవేయుః ప్రజా ఇతి।
లాఘవార్థం ధరణ్యాస్తు తతః సంహార ఇష్యతే॥ 12-263-3(75804)
ఇయం హి మాం సదా దేవీ భారార్తా సమచోదయత్।
సంహారార్థం మహాదేవ భారేణాప్సు నిమజ్జతీ॥ 12-263-4(75805)
యదాఽహం నాధిగచ్ఛామి బుద్ధ్యా బహు విచారయన్।
సంహారమాసాం వృద్ధానాం తతో మాం క్రోధ ఆవిశత్॥ 12-263-5(75806)
స్థాణురువాచ। 12-263-6x(6278)
సంహారాత్త్వం నివర్తస్య మా క్రుధో వివుధేశ్వర।
మా ప్రజాః స్థావరం చైవ జంగమం చ వ్యనీనశః॥ 12-263-6(75807)
పల్వలాని చ సర్వాణి సర్వం చైవ తృణీలపం।
స్థావరం జంగమం చైవ భూతగ్రామం చతుర్విధం॥ 12-263-7(75808)
అకాలే భస్మసాద్భూతం జగత్సర్వముపప్లుతం।
ప్రసీద భగవన్సాధో వర ఏష వృతో మయా॥ 12-263-8(75809)
నష్టా న పునరేష్యంతి ప్రజా హ్యేతాః కథంచన।
తస్మాన్నివర్తతామేతత్తేన స్వేనేవ తేజసా॥ 12-263-9(75810)
ఉపాయమన్యం సంపశ్య భూతానాం హితకాంయయా।
యథామీ జంతవః సర్వే న దహ్యేరన్పితామహ॥ 12-263-10(75811)
అభావం హి న గచ్ఛేయురుత్సన్నప్రజనాః ప్రజాః।
`పుత్రత్వేనానుసంకల్ప్యే తదాఽహం తప్య దానవైః।'
అధిదైవే నియుక్తోస్మి త్వయా లోకహితేప్సునా॥ 12-263-11(75812)
త్వద్భవం హి జగన్నాథ ఏతత్స్థావరజంగమం।
ప్రసాద్య త్వాం మహాదేవ యాచాంయావృత్తిజాః ప్రజాః॥ 12-263-12(75813)
నారద ఉవాచ। 12-263-13x(6279)
శ్రుత్వా తు వచనం దేవః స్థాణోర్నియతవాఙ్భనాః।
తేజస్తత్సన్నిజగ్రాహ పునరేవాంతరాత్మని॥ 12-263-13(75814)
తతోఽగ్నిముపసంగృహ్య భగవాఁల్లోకపూజితః।
ప్రవృత్తిం చ నివృత్తిం చ కల్పయామాస వై ప్రభుః॥ 12-263-14(75815)
ఉపసంహరతస్తస్య తమగ్నిం రోషజం తదా।
ప్రాదుర్బభూవ విశ్వేభ్యః ఖేభ్యో నారీ మహాత్మనః॥ 12-263-15(75816)
కృష్ణరక్తాంబరధరా కృష్ణనేత్రతలాంతరా।
దివ్యకుండలసంపన్నా దివ్యాభరణభూషితా॥ 12-263-16(75817)
సా వినిఃసృత్య వై ఖేభ్యో దక్షిణామాశ్రితా దిశం।
దదృశాతే చ తాం కన్యాం దేవౌ విశ్వేశ్వరావుభౌ॥ 12-263-17(75818)
తామాహూయ తదా దేవో లోకానామాదిరీశ్వరః।
మృత్యో ఇతి మహీపాల జహి చేమాః ప్రజా ఇతి॥ 12-263-18(75819)
త్వం హి సంహారబుద్ధ్యా మే చింతితా రుషితేన చ।
తస్మాత్సంహర సర్వాస్త్వం ప్రజాః సజడపండితాః॥ 12-263-19(75820)
అవిశేషేణ చైవ త్వం ప్రజాః సంహర కామిని।
మమ త్వం హి నియోగేన శ్రేయః పరమవాప్స్యసి॥ 12-263-20(75821)
ఏవముక్తా తు యా దేవీ మృత్యుః కమలమాలినీ।
ప్రదధ్యౌ దుఃఖితా బాలా సాశ్రుపాతమతీవ చ॥ 12-263-21(75822)
పాణిభ్యాం చైవ జగ్రాహ తాన్యశ్రూణి జనేశ్వరః।
మానవానాం హితార్థాయ యయాచే పునరేవ హ॥ ॥ 12-263-22(75823)
ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి మోక్షధర్మపర్వణి త్రిషష్ట్యధికద్విశతతమోఽధ్యాయః॥ 263॥
Mahabharata - Shanti Parva - Chapter Footnotes
12-263-1 కార్యవత్తామర్థిత్వం। మా కుప్య కోపం మా కురు। ఆసాం ఆసు॥ 12-263-3 నభవేయుర్నశ్యేయుః॥ 12-263-7 ఉలయం తృణవిశేషః॥ 12-263-10 నివర్తేరన్పరంతపేతి ధ. పాఠః థ. ధ. పాఠః॥ 12-263-11 అధిదైవే అహంకారాధిష్ఠాతృత్వే॥ 12-263-12 ఆవృత్తిజాః ప్రజా యాచామి యాచే। ఆవృత్త్యా జాతాః। మృత్వా మృత్వా పునర్జాయంతామిత్యర్థః॥ 12-263-13 సంనిజగ్రాహ సంహృతవాన్॥ 12-263-14 ప్రవృత్తిం జన్మ। నివృత్తిం మరణం అనేన నాత్యంతం ప్రజానాముచ్ఛేదో నాప్యత్యంతం భూమేర్భార ఇతి దర్శితం॥ 12-263-17 ఉభౌ బ్రహ్మరుద్రౌ॥ 12-263-22 మృత్యోరశ్రుపాతేయుగపత్ సర్వభూతక్షయో మాభూదితి భావః॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.